శంషాబాద్ ఎయిర్పోర్టులో కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణ దేవితో మంత్

శంషాబాద్ ఎయిర్పోర్టులో కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణ దేవితో మంత్ శంషాబాద్ ఎయిర్పోర్టులో కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణ దేవితో మంత్

శంషాబాద్ ఎయిర్పోర్టులో కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణ దేవితో మంత్రి సీతక్క భేటీ

మహారాష్ట్ర నుంచి ఢిల్లీకి వెళుతూ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కాసేపు ఆగిన కేంద్ర మంత్రి

కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవితో మంత్రి సీతక్క ప్రత్యేక భేటీ

మహిళా శిశు సంక్షేమ శాఖకు కేంద్రం నుంచి మరిన్ని నిధులు కేటాయించాలని కేంద్ర మంత్రికి వినతి పత్రం సమర్పించిన మంత్రి సీతక్క 

తెలంగాణలో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమం కోసం అమలవుతున్న పథకాలను కేంద్ర మంత్రికి వివరించిన సీతక్క

ఆరోగ్య లక్ష్మి, పోషణ్ 2.0, సంక్షేమ అంగన్వాడి పథకాల ద్వారా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే అధికంగా నిధులు వెచ్చిస్తున్నామని తెలిపిన మంత్రి సీతక్క 

ఏ రాష్ట్రంలో లేని విధంగా అంగన్వాడీ సిబ్బందికి పదవి విరమణ ప్రయోజనాలు కల్పిస్తామని కేంద్రమంత్రికి వివరించిన సీతక్క 

అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల కి ఇస్తున్న జీతాల్లో కేంద్ర వాటాను పెంచాలని కోరిన 

11 వేలకు పైగా అంగన్వాడి కేంద్రాలు అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నామని..వాటికి సొంత భావనల నిర్మాణానికి కేంద్రం నుంచి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి

తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో అమలవుతున్న  పథకాలు, కార్యక్రమాలను అభినందించిన కేంద్ర మంత్రి అన్నపూర్ణ దేవి

మంత్రి సీతక్క విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి అన్నపూర్ణ దేవి

అన్ని రాష్ట్రాల మహిళా ఆశీస్సులు క్షేమ శాఖ మంత్రులు, అధికారులతో తెలంగాణలో  జాతీయ సదస్సును నిర్వహించి ఇక్కడ అమలవుతున్న బెస్ట్ ప్రాక్టీస్ ను ఇతర రాష్ట్రాలకు పరిచయం చేస్తామని వెల్లడించిన కేంద్ర మంత్రి అన్నపూర్ణ దేవి