సచివాలయంలో పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్కతో మర్యాద పూర్వకంగా బేటీ అయిన సెర్ప్ అడిషనల్ సీఈఓ పీ. కాత్యాయని దేవి
ఇటీవలే సెర్ప్ అడిషనల్ సీఈఓ గా నియమితులైన కాత్యాయని దేవిని అభినందించిన మంత్రి సీతక్క
కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేసే లక్ష్యానికి అనుగుణంగా పనిచేయాలని కాత్యాయనీ దేవికి సూచించిన మంత్రి సీతక్క
స్థానికంగా లభించే వస్తువులు, ఉత్పత్తులతో మహిళా సంఘాల చే పరిశ్రమలు ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశాలు
ప్రతి జిల్లా నుంచి విజయవంతంగా నడుస్తున్న మహిళా స్వయం సహాయక బృందాలను గుర్తించి మొదటి విడతలో వారిచే పరిశ్రమలు ఏర్పాటు చేయించాలని సూచించిన మంత్రి సీతక్క

