అర్హులందరికీ రేషన్ కార్డుల మంజూరు.
ఉచిత బియ్యం పంపిణీ తో కడుపు నిండా తిండి తింటున్న పేదలు.
ప్రజా సంక్షేమం కోసమే ప్రజా ప్రభుత్వం ఏర్పాటు.
ప్రతి నిరుపేద వ్యక్తి రేషన్ కార్డు పొందే హక్కు ఉంది.
ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటా.
రాష్ట్ర పంచాయతిరాజ్, గ్రామీణ అభివృద్ధి,
గామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క.

