అమరావతి: ఏపీ అటవీశాఖలో ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ (ఎఫ్‌ఎస్‌వో) పోస్టుల భర్తీకి నోటి

అమరావతి: ఏపీ అటవీశాఖలో ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ (ఎఫ్‌ఎస్‌వో) పోస్టుల భర్తీకి నోటి అమరావతి: ఏపీ అటవీశాఖలో ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ (ఎఫ్‌ఎస్‌వో) పోస్టుల భర్తీకి నోటి

అమరావతి: ఏపీ అటవీశాఖలో ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ (ఎఫ్‌ఎస్‌వో) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. 100 ఎఫ్‌ఎస్‌వో పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈనెల 28 నుంచి ఆగస్టు 17 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొంది. సెప్టెంబర్‌ 7న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు.